మన శరీరానికి ఐరన్ అవసరం చాలా ఉంటుంది… ముఖ్యంగా దీనిని హిమోగ్లోబిన్ అంటారు. రక్తంలో కావాల్సిన మోతాదులో హిమోగ్లోబిన్ లేకపోతే అనేక రకాల సమస్యల వస్తాయి, ఇది రక్తహీనతగా మారుతుంది, దీని వల్ల ఏమవుతుంది అంటే రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువ అవుతుంది.. చాలా మంది యువతకు ఐరెన లోపం కనిపిస్తోంది.
- Advertisement -
20 ఏళ్ల లోపు అమ్మాయిలు కూడా రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది.
ఈ ఆహారం తీసుకుంటే ఐరెన్ లోపం ఉండదు, ఎలాంటి సమస్యలు ఉండవు మరి ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది చూద్దాం.
నువ్వులు
ఖర్జూరాలు
తాజా బీట్రూట్
క్యారెట్లు