గాలిప‌టాలు ఎగుర‌వేస్తే 10 ల‌క్ష‌ల ఫైన్ ఈ చ‌ట్టం మీకు తెలుసా

-

సంక్రాంతి అంటే రంగులు ముగ్గులు పిండివంట‌లు కొత్త అల్లుల్లు ఇలా ఇంట్లో ఎంతో సంద‌డి ఉంటుంది, అయితే వారం ముందు నుంచి ప‌ల్లెల‌కు అంద‌రూ వెళతారు, దేశం అంతా ఇంతే సంద‌డి ఉంటుంది, అందుకే పెద్ద పండుగ అంటారు, ఇక గాలిప‌టాలు కూడా ఈ సంక్రాంతికి ఎగురువేస్తారు.

- Advertisement -

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ పతంగులు ఎగురవేస్తారు. పట్టణాల్లో డాబాలపైకి ఎక్కి ఇలా ప‌తంగులు ఎగురువేస్తారు..మన దేశంలో గాలిపటం ఎగరువేయాలంటే లెసెన్స్ తప్పనిసరి. అనుమతి లేకుండా పతంగి ఎగురవేయడం చట్టరిత్యా నేరం.

ఇది చాలా మందికి తెలియ‌దు, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1934-2 (1) ప్రకారం.. గాల్లోకి ఏ వస్తువు ఎగురవేయాలన్నా అనుమతి తప్పనిసరి.ఇక ఇలాంటి వ‌స్తువులు త‌యారు చేసే వారు కూడా లైసెన్స్ తీసుకోవాలి, డ్రోన్లు బెలూన్స్ ఇలా అన్నింటికి ప‌ర్మిష‌న్ త‌ప్ప‌నిస‌రి..ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. గాలిపటాలకు కట్టే మాంజాతో చాలా డేంజ‌ర్ మ‌ర్చిపోకండి…ఇది మెడ‌కు త‌గిలి చుట్టుకుని చాలా మంది మ‌ర‌ణించారు బీ కేర్ ఫుల్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...