క‌రోనా వైర‌స్ పై సంచ‌ల‌న నిజం బ‌య‌ట‌పెట్టిన చైనా ప‌రిశోధ‌కులు

-

ఈ క‌రోనా మ‌హ‌మ్మారి చైనాలోని వుహాన్ లో బ‌య‌ట‌ప‌డింది.. దాదాపు సంవ‌త్స‌రంగా ప్ర‌పంచాన్ని వేదిస్తోంది. ఈ క‌రోనాకి పుట్టినిల్లు చైనా అనే చెప్పాలి, అయితే ఇప్పుడు అన్నీ దేశాల్లో టీకాలు ఇస్తున్నారు, మ‌రో ఏడాది పాటు ఈ టీకాలు ప్ర‌పంచంలో అంద‌రికి ఇవ్వ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది, కాని మ‌రో రెండు సంవ‌త్స‌రాలు అతి జాగ్ర‌త్త‌లు మాత్రం తీసుకోవాల్సిందే..

- Advertisement -

కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాయేనని నిర్ధారించేందుకు మరింత బలమైన ఆధారం లభ్యమైంది అంటున్నారు, .చైనా 2017లోనే దీనిని గుర్తించింది. చైనాలోని వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన పరిశోధకులు ఈ విష‌యం చెబుతున్నారు.

ఓ గుహలో కరోనా సోకిన గబ్బిలాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా, వారిని గబ్బిలాలు కరిచాయి. ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఈ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టారు, వారు చేతికి బ‌ల‌మైన ర‌బ్బరు తొడుగులు వేసుకున్నారు, అయినా అవి క‌రిచాయి, అని తెలిపారు. ఇక ప్ర‌పంచానికి తెలిసిందే వుహాన్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ లో ఎంతో ప్రమాదకర వైరస్ లపై పరిశోధనలు జరుగుతుంటాయి. అయితే జాగ్ర‌త్త‌లు లేకుండా ఇలాంటి ప‌రిశోధ‌న‌లు చేయ‌డం ఏమిటి అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Maha Kumbh Mela | భక్తులకు అలర్ట్.. మహాకుంభమేళా కోసం ప్రత్యేక వెబ్ పేజ్

మహా కుంభమేళాకు(Maha Kumbh Mela) ప్రయాగ్ రాజ్ ముస్తాబవుతోంది. ఉత్తర్ ప్రదేశ్...

Tirumala | తిరుమలలో విమానం కలకలం

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంపై గురువారం విమానం ఎగరడం కలకలం రేపింది....