అమలా పాల్ ఫోటో పై వల్గర్ కామెంట్స్.. రెచ్చిపోయిన హీరోయిన్..!!

అమలా పాల్ ఫోటో పై వల్గర్ కామెంట్స్.. రెచ్చిపోయిన హీరోయిన్..!!

0
88

సినిమా వాళ్లంటే అందరికి ఎక్కడో అక్కడ చులకన భావం ఉంటుంది.. వాళ్ళు ఏం చేసినా సరే కొందరు అసభ్య కామెంట్లతో విరుచుకుపడుతుంటారు.. సోషల్ మీడియా లో అయితే వారి పదాలకు అడ్డు అదుపు ఉండదు.. నీచమైన పదాలు వాడి మనుషులమనే భావననే మర్చిపోతారు.. తాజాగా ఇలాంటి సంఘటనే హీరోయిన్ అమలా పాల్ కి ఎదురైంది.. ఆమె ఓ ఫోటో ను టాగ్ చేస్తూ పెట్టిన కామెంట్ పై అందరు వల్గర్ గా కామెంట్స్ పెడుతున్నారు..

అమలాపాల్ ఓ మామిడి పండు రంగు లో ఉన్న టి షర్ట్ ధరించిన ఫోటోని షేర్ చేస్తూ ” నేనేదంటే అది అయిపోవచ్చు.. అయన చెప్పారు.. ఈరోజునుంచి నేను చాల హ్యాపీ అంటూ కామెంట్స్ పెట్టి పోస్ట్ చేయడంతో నెటిజన్స్ వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు.. అమలా పాల్ సినిమాల విషయానికొస్తే… గతేడాది కేవలం 2 సినిమాల్లో మాత్రమే నటించిన ఈ కేరళ బ్యూటీ ప్రస్తుతం 7 సినిమాల్లో నటిస్తోంది. అందులో రెండు తమిళ చిత్రాలతో పాటు నాలుగు మలయాళ చిత్రాలు, ఒక హిందీ మూవీ ఉంది. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి.