చిరుతపులి వేటాడింది అంటే ఎలా ఉంటుందో తెలిసిందే… టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు.. జింకలు లాంటి వాటిని సెకన్ల వ్యవధిలోనే పట్టేస్తుంది, ఎంతటి భారీ జీవిని అయినా ఇట్టే పట్టుకుంటుంది, జాగ్వార్ కు అంత మెలకువలు వేట నైపుణ్యం ఉంది, దాని వేగం అస్సలు అందుకోలేం, మనిషిని సైతం 5 సెకన్లలో నేలపై పడేస్తుంది.
ఇక వాగులో ఉన్న మొసలిని జాగ్వర్ పట్టుకుంది ఇదే ఇప్పుడు హైలెట్ అవుతోంది, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది..వాగులో ప్రశాంతంగా ముందుకు సాగుతున్న మొసలిని పులి మాటు వేసింది. ఆ ప్రశాంతత పోయి ఒక్కసారిగా దానికి నూకలు చెల్లిపోయాయి.
ఆ పులి వేటకి చిక్కింది ఆ మొసలి, మరి ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.. మీరు ఆ వీడియోని చూడండి.
The best of the best crocodile hunter!
That is a Jaguar hunting on a Caiman croc. pic.twitter.com/efUA8ojfsM
— Sudha Ramen IFS ?? (@SudhaRamenIFS) January 16, 2021