గత ఏడాది రష్యాలో జరిగిన ఓ ఘటన పెను వైరల్ అయింది, రష్యాలో సోషల్ మీడియా స్టార్ అయిన 35 ఏళ్ల మెరీనా బల్మషేవ వ్లాదిమిర్ వోయా అనే సవతి కొడుకును వివాహం చేసుకుంది. ఈ వార్త ప్రపంచం అంతా వైరల్ అయింది, అయితే ఆమె గర్భవతి అని కూడా వార్తలు విన్నాం, ఇప్పుడు ఆమె బిడ్డకు జన్మనిచ్చింది, ఈ వార్త రష్యా మీడియా నుంచి వినిపిస్తోంది.
ముందు మెరీనా అలెక్స్ అరేను పెళ్లి చేసుకుని అతనితో పదేళ్లు కలిసి ఉంది. వీరు ఐదుమంది పిల్లలను దత్తత తెచ్చుకుని పెంచుకున్నారు, అయితే ఇద్దరికి గొడవలు వచ్చాయి, దీంతో కోర్టులో విడాకులు అప్లై చేసింది, ఈ సమయంలో ఐదుగురు పిల్లల బాధ్యత అలెక్స్ కి అప్పచెప్పింది కోర్టు.
అయితే అలెక్స్ ముందు భార్య కుమారుడు వ్లాదిమిర్ వోయా ని ఆమె మళ్లీ ప్రేమించింది …ఏకంగా మాజీ భర్త కొడుకుతోనే కాపురం చేసి వివాహం చేసుకుంది …వ్లాదిమిర్ వోయా వయసు 21 ఏళ్లు.. అయితే ఈ వార్త పెను వైరల్ అయింది, వారిని ఎవరూ విమర్శించలేదు, వారి లైఫ్ వారి ఇష్టం అని అన్నారు..గతేడాది జూలైలో వీరు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.