A అంటే అఖిల్ కాదు ఆర్యన్ తన మాజీ ప్రియుడి గురించి చెప్పిన మోనాల్

-

తెలుగులో ఐదారు సినిమాలు చేసిన మోనాల్ గజ్జర్కి అనుకున్నంత పేరు రాలేదు… కాని బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి ఫేమ్ సంపాదించుకుంది, ముఖ్యంగా అక్కడ అఖిల్ తో ఆమె ట్రావెల్ చేసింది చూసి అందరూ ఆమె అఖిల్ ప్రేమించుకుంటున్నారు అని భావించారు.. ముందు అభిజిత్ తో ఫ్రెండ్లీగా ఉన్నా తర్వాత ఆమె అఖిల్ కు దగ్గర అయింది, ఇలా ఇద్దరి మధ్య ఏదో ఉంది అని భావించారు.

- Advertisement -

అయితే ఏ అంటే తనకు ఇష్టం అని చెప్పింది.. అయితే అందరూ అఖిల్ అనుకున్నారు, కాని తాజాగా ఆమె కొన్ని విషయాలు ఇంటర్వ్యూలో పంచుకుంది, సినిమాలు చేసిన సమయంలో తన ప్రియుడితో ఐదేళ్లు పాటు డేటింగ్లో ఉన్న మోనాల్.. అతనితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది.

మోనాల్ A అంటే ఏమిటో చెప్పింది A అంటే ఆర్యన్ అతను నా మాజీ ప్రియుడు అని చెప్పకనే చెప్పింది. నేను ఆర్యన్ అనే అతనితో డేటింగ్ చేశాను ఐదారు సంవత్సరాలు డేటింగ్ చేశాను …2016లో విడిపోయాం..ఆర్యన్ సౌత్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడం వల్ల నేను మళ్లీ గుజరాత్ వెళ్లిపోయా. అక్కడ గుజరాతీ సినిమాలు చేసుకున్నా అని తెలిపింది..మళయాల సినిమా చేస్తున్నప్పుడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది, అతను మళయాల సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి.. 2012లో డ్రాకులా అనే మలయాళ త్రీడీ సినిమాలో వీరు ఇద్దరూ కలిసి నటించారు. ఇదే సినిమాను తెలుగులో పున్నమిరాత్రిగా అనువాదం చేశారు. మొత్తానికి ఏ అంటే క్లారిటీ వచ్చింది అంటున్నారు ఆమె అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...