ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమాలు ఇవే

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా, ఇక ఆయనతో సినిమా అంటే దర్శకుడు నిర్మాతలు ఎంతో ఆనందించేవారు.. అందరికి ఆ అవకాశం రాదుకదా, ఇక ఆయన అనేక సినిమాలు దర్శకుడు కే.రాఘవేంద్రరావుతో చేశారు, వీరికాంబినేషన్ లో వచ్చిన అన్నీ సినిమాలు సూపర్ హిట్ అనే చెప్పాలి.

- Advertisement -

తెలుగు చిత్ర సీమలో అడవి రాముడు సినిమాతో మొదలైన వీళ్ల కాంబినేషన్. మేజర్ చంద్రకాంత్ వరకు కొనసాగింది.
దర్శకేంద్రుడు ఆయనతో మొత్తం 12 చిత్రాలు తీశారు. మరి వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు చూద్దాం.

1977లో అడవి రాముడు
సింహ బలుడు
కేడీ నంబర్ 1.
డ్రైవర్ రాముడు’
వేటగాడు
రౌడీ రాముడు కొంటె కృష్ణుడు
గజదొంగ
తిరుగులేని మనిషి
సత్యం శివం
కొండవీటి సింహం
జస్టిస్ చౌదరి
మేజర్ చంద్రకాంత్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...