సినిమా పరిశ్రమలో పాత సామెతని ఫాలో అవుతున్న మోనాల్

-

తెలుగులో నాలుగు ఐదు సినిమాలు చేసినా రాని ఫేమ్ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ హీరోయిన్ కి వచ్చింది.. ఆమె ఎవరో కాదు మోనాల్ గజ్జర్, ఈ గుజరాతి భామ తెలుగులో పలు సినిమాలు చేసింది.. తర్వాత తన సొంత స్టేట్ లో సినిమాలు చేసింది, ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తెలుగువారికి దగ్గర అయింది.. అయితే ఆమెకి ఇప్పుడు అనేక అవకాశాలు వస్తున్నాయి.

- Advertisement -

ఇక టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలి అని చూస్తుంది.. హైదరాబాద్ లో ఆమె సొంత ఇంటి కోసం చూస్తోందట, దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలి అని పెద్దలు అంటారు ముఖ్యంగా చిత్ర సీమలో అందరూ ఇదే ఫాలో అవుతారు, అవకాశాలు వచ్చిన సమయంలో వాటిని ఉపయోగించుకోవాలి, అలాగే ఇప్పుడు భామకి అవాకాశాలు బాగా వస్తున్నాయి.

అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ చేసి బాగానే ఆకట్టుకుంది. ఐటెం సాంగ్ కి దాదాపు 30 లక్షల పైనే డిమాండ్ చేస్తోందట.. మంచి మార్కెట్ ఉన్న స్టార్లని ఏవైనా షాప్ ఓపెనింగ్స్ లాంటివి చేయాలని పిలుస్తారు, ఇప్పుడు ఇలాంటి వాటికి కూడా దాదాపు 5 నుంచి 8 లక్షలు చార్జ్ చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమెకి ఉన్న క్రేజ్ బట్టీ నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...