పవన్ కల్యాణ్ – రామ్ చరణ్ కలిసి సినిమా – దర్శకుడు ఎవరంటే ?

-

మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, చాలా వరకూ భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి, అయితే ఇటు మల్టీస్టారర్ సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి, ఇక ఎంత బడ్జెట్ అయినా నిర్మాతలు వెనుకాడటం లేదు, ఎందుకు అంటే మార్కెట్ అంత బాగా ఉంటోంది, ఇక తాజాగా ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబినేషన్ గురించి టాక్స్ నడుస్తున్నాయి.

- Advertisement -

పవన్ కల్యాణ్-రామ్ చరణ్ హీరోలుగా ఓ భారీ చిత్ర నిర్మాణం జరుగుతుంది అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది, ఇప్పటికే రామ్ చరణ్ ఇటు హీరోగా అటు నిర్మాతగా అదరగొడుతున్నారు, నిర్మాణ రంగంలో బిజీగా ఉన్నారు.. ఇక తాజాగా వీరిద్దరి సినిమాని దర్శకుడు శంకర్ తీయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లను దర్శకుడు శంకర్ ఈ విషయంలో సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి, ఇక చరణ్ ఒకే అన్నారు మరి పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలట, ఇక ఈ సినిమాపాన్ ఇండియా సినిమాగా వస్తుంది అంటున్నారు, ఇక దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో భారీ నిర్మాణంలో ఇది సాగుతుంది అంటున్నారు, చూడాలి ఇది కనుక ఒకే అయితే మెగా ఫ్యాన్స్ కి పండుగే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...