అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలయ్యారు, ఇక జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు..బైడెన్ అగ్రరాజ్యానికి 46వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు, అయితే ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1942 నవంబర్ 20న పుట్టారు బైడెన్… ఆయన ఆస్తి చూస్తే ఆయనకు 4మిలియన్ డాలర్ల విలువ చేసే ఇళ్లు ఉంది, ఏడాదికి ఆయనకు సంపాదన 9 మిలియన్ డాలర్లు, ఇక అతి చిన్న వయసులోనే ఆయన 29ఏళ్ల వయస్సులోనే 1972లో సెనేటర్ అయిపోయారు.
ఇక ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గా సంవత్సరానికి 4లక్షల డాలర్లు అందుకోనున్నారు.మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే.. 2కోట్ల 92లక్షల 45వేల 240రూపాయలు..1977లో బైడెన్‌కు జిల్‌తో వివాహం అయింది.. జీవితంలో 36ఏళ్ల పాటు సెనేట్ గా వ్యవహరించారు.