కార్తీకదీపం సౌర్య రియల్ స్టోరీ

-

బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ తెలియని వారు ఉండరు ఇందులో సౌర్య పరిచయం అవసరం లేని చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె నటనతో అందరికి బాగా దగ్గర అయింది..మరి ఆమె రియల్ లైఫ్ స్టోరీ తెలుసుకుందాం.. ఆమె పూర్తి పేరు గ్రంధి కృతిక.. ఆమె తండ్రి పేరు వంశీ కృష్ణ. ఆయన వ్యాపారం చేస్తారు, వీరి కుటుంబం హైదరాబాద్ లో హైటెక్ సిటీలో నివాసం ఉంటున్నారు.

- Advertisement -

మన సౌర్య గీతాంజలి సీరియల్ తో పరిచయం అయింది, ఈ సీరియల్ జీ తెలుగులో వచ్చేది… ఈసీరియల్ తో ఆమె బుల్లితెరకు పరిచయం అయింది, సౌర్య 2018 బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్డు తీసుకుంది, గత ఏడాది ఆమె తన పుట్టిన రోజుని
200 మంది అనాధ పిల్లలతో జరుపుకుంది.

ప్రస్తుతం బావ మరదలు అక్క మొగుడు కార్తీక దీపంసీరియల్ చేస్తోంది.. అంతేకాదు గతంలో బాలయ్య సినిమా జై సింహలో చైల్డ్ రోల్ లో చేసింది.. అలాగే సీతాకాంత్ స్వప్న కూతురిగా అష్టాచమ్మ సీరియల్ లో నటించింది, ఇక్కడ నుంచి ఆమెకి మంచి ఫేమ్ వచ్చింది.

తదాస్తు అనే షార్ట్ ఫిలిమ్ లో కూడా చాన్స్ సంపాదించింది…. దీనికి ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించారు
యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న స్టార్ మహిళ లో పార్టిసిపేట్ చేసింది.. అలాగే రాక్ష సి అనే సినిమాలో నటించింది ఇది 2017లో విడుదల అయింది.. మన సౌర్య గోపికమ్మ అనే సీరియల్ లో కూడా నటించింది.

2016 లో బిగ్ బజార్ వారు బాలల దినోత్సవరం రోజున ఆమెని గెస్ట్ గా పలిచారు..వారు కండెక్ట్ చేసిన డ్రాయింగ్ కాంపిటీషన్ లో గెలిచిన వారికి గిఫ్టులు ఇచ్చింది.. ఐదు సంవత్సరాల వయసులో ఎంత జ్వరం వచ్చినా ఆమె షూటింగుకి వెళ్లేది..
నెలలో పదిరోజులు షూటింగ్ కు వెళుతుంది, అందుకే స్టడీస్ ఇబ్బంది లేకుండా ఆమెకి హొమ్ ట్యూటర్ ని పెట్టారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Rythu Bharosa | ముగిసిన క్యాబినెట్ భేటీ.. రైతు భరోసాపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన...

వణికిస్తున్న HMPV వైరస్.. తెలంగాణ లో కేసులపై స్పందించిన హెల్త్ డైరెక్టర్

చైనాలో పెద్దఎత్తున నమోదవుతున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV Virus)...