రాధే శ్యామ్ చిత్రంలో చేసిన కృష్ణంరాజు రోల్ ఇదే

-

కొద్ది రోజులుగా ఓ వార్త అయితే వినిపించింది ..ప్రభాస్ చేస్తున్న రాధే శ్యామ్ చిత్రంలో నాటి రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు అని …అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. కాబట్టి ఆయన నటించలేదు అని భావించారు… కాని తాజాగా ఓ క్లారిటీ అయితే ఇచ్చారు..

- Advertisement -

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాధే శ్యామ్ చిత్రంలో ఆయన కీలక రోల్ చేశారట, దీంతో అభిమానులు చాలా ఆనందలో ఉన్నారు, తాజాగా ఆయనే వెల్లడించారు ఈ విషయాన్ని. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో రాధే శ్యామ్ సినిమాలో తాను నటిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఈ పాత్ర కోసం తాను గడ్డం పెంచానని కూడా వెల్లడించారు. ఇక తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిందని కృష్ణంరాజు తెలియజేశారు. అయితే ఈ విషయం మాత్రం చిత్ర యూనిట్ ఎక్కడా రివీల్ చేయలేదు, ఇక ప్రభాస్ రెబల్ స్టార్ ఇద్దరూ కలిసి తెరపై కనిపిస్తే ఆ ఆనందం వేరు అంటున్నారు అభిమానులు.. ఈ వార్త విని చాలా ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్ .. ఇక ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...