కరోనా టైమ్ వచ్చిన తర్వాత ఈ పీపీఈ కిట్లు బాగా వాడుకలోకి వచ్చాయి, గతంలో వైద్యులు మాత్రమే వాడేవారు ఇప్పుడు చాలా చోట్ల కనిపిస్తున్నాయి, అయితే ఈ పీపీఈ కిట్ తో ఓ దొంగ ఘరానా మోసం చేశాడు.. పీపీఈ కిట్ ధరించి ఒక జ్యూయలరీ షాపులో 6 కోట్ల విలువైన వజ్రా భరణాలు, బంగారు నగలు దోచుకెళ్లాడు.
ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.. ఇక్కడ ఓ జ్యూయలరీ షోరూంలో జనవరి 19వ తేదీ రాత్రి గం. 9-40 కి ప్రవేశించిన దొంగ తెల్లవారుజామున గం.3-50 వరకు తన దోపిడీ కొనసాగించాడు. చివరకు ఉదయం షాపు ఓపెన్ చేసి చూసేసరికి దొంగతనం జరిగింది అని గుర్తించాడు మేనేజర్, బయట ఐదుగురు సిబ్బంది ఉన్నా ఇలా దొంగతనం జరిగింది.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు, ఇక దొంగ ఏకంగా పీపీఈ కిట్ ధరించి షాపు అంతా తిరిగిన వీడియో కనిపించింది, పీపీఈ కిట్ ధరించడంతో అతనిని గుర్తించడం కష్టంగా మారింది.. సీసీటీవీ ఫుటేజి పరిశీలిస్తే. దుండగుడు పక్కనున్న బిల్డింగ్ మీద నుంచి జ్యూయలరీషాపు బిల్డింగ్ లోకి వచ్చినట్లు గుర్తించారు.
ఈ మూడు వీడియోలు చూడండి చోరీ ఎలా చేశాడో
शोरूम के अंदर पीपीई किट पहने चोर https://t.co/AZKH7EvBoH pic.twitter.com/cH4Ep3MA9X
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) January 21, 2021
दिल्ली के कालका जी में इस साल की सबसे बड़ी चोरी को अंजाम देने वाला 48 घण्टे में पकड़ा गया,फिल्मी स्टाइल में पीपीई किट पहनकर अकेले 13 करोड़ कीमत का 25 किलो सोना अंजली ज्वैलर्स से ले गया था मोहम्मद शेख नूर
Well-done @DCPSEastDelhi @Shokalkaji @DelhiPolice pic.twitter.com/2aQrgb777p— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) January 21, 2021
#WATCH | A man dressed in a Personal Protective Equipment(PPE) kit engages in theft in a jewellery shop in the Kalkaji area of Delhi
Visuals from the CCTV footage of the shop pic.twitter.com/cWQph6k4IJ
— ANI (@ANI) January 21, 2021