గంటలో పెళ్లి — ఇంతలో పెళ్లికొడుకు వాట్సాప్ కి ఓ మెసెజ్ – పెళ్లి క్యాన్సిల్

-

ఇద్దరూ ప్రేమించుకున్నారు వివాహం చేసుకోవాలని అనుకున్నారు.. కాని అమ్మాయి పేరెంట్స్ మాత్రం వీరి పెళ్లికి నో చెప్పారు, ఇక అతనిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగోదు అని ఆమెకి తెలిపారు… ఆమె వేరే యువకుడితో పెళ్లికి ఒకే చెప్పింది, దీనిని ప్రియుడు తట్టుకోలేకపోయాడు..

- Advertisement -

కష్టపడి పెళ్లికొడుకు ఫోన్ నెంబర్ ను పట్టేశాడు. అతడి ఫోన్ నెంబర్ కు ఓ మెసేజ్ పెట్టాడు. అంతే ఆ పెళ్లి కొడుక్కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక ఈ పెళ్లి నేను చేసుకోను అని పెళ్లి కొడుకు చెప్పాడు, మొత్తానికి ఈ పెళ్లి ఆగిపోయింది. ఇక వాట్సాప్ చేసినవి ఏమిటి అంటే ఆ ప్రియుడు ప్రియురాలు కలిసి దిగిన ఫోటోలు మొత్తం అతనికి పంపాడు.

వారిద్దరి సీక్రెట్ చాటింగ్ వారి పర్సనల్ ఫోటోలు పంపడంతో ఈ పెళ్లి ఆగిపోయింది.. అయితే ఇంత విషయం జరగడంతో ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది, వెంటనే అతనిపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు, అతనిని స్టేషన్ కు పిలిపించారు, ఆమెకి కూడా ఇష్టమని పెద్దలు ఆమెని మార్చేశారు అని ప్రియుడు పోలీసుల ముందు చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...