బ్రేకింగ్ – హైదరాబాద్ లో రేషన్ తీసుకునే వారు కొత్త రూల్ తెలుసుకోండి

-

హైదరాబాద్ లోని రేషన్ కార్డు ఉన్న వారు అందరూ ఈ వార్త తప్పక తెలుసుకోండి, తాజాగా హైదరాబాద్ రేషణ్ వ్యవస్ధలో ఇక అక్రమాలు జరుగకుండా అనేక మార్పులు తీసుకువస్తున్నారు, ఇక రేషన్ తీసుకోవాలి అంటే కచ్చితంగా ఓటీపీ ద్వారానే రేషన్ తీసుకోవాలి…కచ్చితంగా మీ ఫోన్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ చెబితేనే మీకు రేషన్ అందుతుంది..

- Advertisement -

వచ్చే నెల 1 నుంచి ఐరిస్ లేదా ఓటీపీ ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేయబోతున్నామని ప్రకటన చేశారు, ఇక వేలిముద్రను తీసుకోవడం తాత్కాలికంగా ఆపేశారు, ఇక రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు రేషన్ కావాలి అంటే కచ్చితంగా మీరు ఆధార్ కార్డుని ఫోన్ నెంబర్ ని అనుసంధానం చేసుకోవాలి.

ఇక మీ ఫోన్ నెంబర్ కు ఆధార్ అనుసంధానం కాకపోతే రేషన్ సరఫరా అవ్వదు, ఇక మీరు రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లిన సమయంలో ఫోన్ కు ఓటీపీ వస్తుంది, దానిని రేషన్ డీలర్ కు చెబితే బయోమెట్రిక్ మిషన్ లో నమోదు చేస్తారు, తర్వాత డీలర్ సరుకులు ఇస్తారు, దీని వల్ల అక్రమాలు జరుగకుండా ఉంటాయి. ఇక జనవరి 31 లోపు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....