రెండు తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణేశ్ బాబుకు లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు, తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు సంపూ, ఇక లాక్ డౌన్ వేళ కమిట్ అయిన సినిమాలు కూడా షూటింగ్ జరగలేదు ఇప్పుడిప్పుడే సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.. తాజాగా ఆయన కూడా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం బజార్ రౌడీ క్రైమాక్స్ షూటింగ్ లో ప్రమాదం సంభవించింది. యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు… ఈ ప్రమాదానికి సంబంధించి వీడియో కూడా బయటకు వచ్చింది.
ఎత్తు నుంచి కిందకు బైక్ పై ఆయన రావాల్సి ఉంది… ఈ సమయంలో ఆయన కింద పడిపోయారు.. అయితే అదృష్టవశాత్తు ఆయనకు గాయాలు అవ్వలేదు.. దీంతో చిత్ర యూనిట్ఊపిరి పీల్చుకుంది…. వెంటనే ఆయన మళ్లీ అరగంటలోనే చిత్ర షూటింగ్ చేశారట, ఈ సినిమాకి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించి ఈ వీడియో చూడండి
PR : *"బజార్ రౌడి క్లైమాక్స్ షూటింగ్ లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కి తృటిలో తప్పిన ప్రమాదం* "
A Small Accident took place in the shooting of @sampoornesh's #BazarRowdy sets!. He's doing well & joins back the sets soon! pic.twitter.com/7rRs83ZkE5
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) January 23, 2021