ఈ మహిళకు 31 సార్లు కరోనా షాకవుతున్న వైద్యులు కారణం ?

-

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వేధిస్తోంది ఇక తాజాగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది, ఇక లక్షలాది మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాను అందించారు, అయితే ఒకసారి కరోనా సోకితేనే టెన్షన్ పడి ఆందోళనతో చాలా మంది భయపడుతున్నారు.. ఇక ఇటీవల రెండు సార్లు కూడా కరోనా అటాక్ అయిన వారు ఉన్నారు.. అయితే ఓ మహిళకి ఏకంగా 31 సార్లు కరోనా సోకింది మరి ఇది ఎలా ఆ స్టోరీ చూద్దాం.

- Advertisement -

రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ పరిధిలో 35ఏళ్ల మహిళకు 31సార్లు కరోనా సోకినట్టు వైద్యులు తేల్చారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆమెకి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు, పైగా ఆమె కరోనా సోకిన తర్వాత మరో 8 కేజీలు బరువు పెరిగింది.
గడిచిన ఐదు నెలల్లో 31 సార్లు ఆమె నమూనాలను పరీక్షించిన వైద్యులు అన్నీ సార్లు పాజిటీవ్ వచ్చింది అని తెలిపారు.

2020 – ఆగస్టు 20న మొదటిసారి ఆమెకు కరోనా సోకిందని, ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే వైద్యులు పలు టెస్టులు చేస్తే తేల్చింది ఏమిటి అంటే ఆమె పొట్ట భాగంలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉండటం అని తేల్చారు. దీనిపై పరిశోధన చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...

Sri Teja | నిలకడగా శ్రీతేజ ఆరోగ్యం..

పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా...