బ్రేకింగ్ — ఈరోజు బంగారం ధరలు ఇవే పుత్తడి వెండి రేట్లు చూడండి

-

వారం రోజులు క్రితం డైలీ తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పరుగులు పెట్టింది, ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర తగ్గుతున్నా ఇక్కడ మాత్రం బంగారం ధర ఇండియాలో పెరుగుతోంది. మరి నేడు మార్కెట్లో రేట్లు నిన్నటితో పోలిస్తే పెరుగుదల లేదు తగ్గుదల లేదు. సాధారణంగా ఉన్నాయి పుత్తడి ధరలు చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర స్థిరంగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,120 దగ్గర ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగానే ఉంది. రూ.45,940 కి ట్రేడ్ అవుతోంది.కేజీ వెండి ధర స్థిరంగా ట్రేడ్ అవుతోంది.. మార్కెట్లో వెండి ధర రూ.71,300 దగ్గర ఉంది.

వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, గడిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొనసాగింది, అందుకే బంగారం తగ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల పతనంతో బంగారం ధర పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...