మెగా సినిమాలో ఉయ్యాల జంపాల హీరోయిన్ కి అవకాశం

-

ఉయ్యాల జంపాల ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చింది.. ఈ సినిమాతో హీరోయిన్ అవికా గోర్ కు మంచి ఫేమ్
వచ్చింది.. ఈ చిత్రం తర్వాత ఆమెకి పలు సినిమా అవకాశాలు వచ్చాయి.. అంతకుముందు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బాగా తెలుగు వారికి దగ్గర అయింది.. ఇక తర్వాత ఉయ్యాల జంపాల చిత్రంతో మరింత ఫేమ్ వచ్చింది.

- Advertisement -

ఈ సినిమా హిట్ అయిన తర్వాత సినిమా చూపిస్త మావా–ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా వరుసగా సినిమాలు చేసింది, ఇక తర్వాత ఆమెకి మళ్లీ చిత్రాలు రాలేదు.. దీంతో మళ్లీ సొంత ప్రాంతానికి వెళ్లిపోయింది.. అయితే తాజాగా ఆమె మళ్లీ టాలీవుడ్ వైపు చూస్తున్నారట.

ఇటీవల మోడ్రన్ స్టయిల్ లో ఫొటో షూట్స్ కూడా చేసింది. అవికాకు తెలుగులో అవకాశాలు వస్తున్నాయి, ఇక తాజాగా మెగా హీరో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ చిత్రంలో ఆమె నటిస్తోంది..తాజాగా సోషల్ మీడియా ద్వారా తనే వెల్లడించింది ఈ విషయం… శ్రీధర్ సీపాన దర్శకత్వంలో కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో అవికా హీరోయిన్ గా చేస్తున్నారు, ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...