తెలుగు చిత్ర సీమలో ఎవరి సాయం లేకుండా వచ్చి స్టార్ హీరో అయిన వారు అంటే వెంటనే చెప్పేది చిరంజీవి.. ఆ తర్వాత వరుసలో ఉంటారు హీరో రవితేజ .. ఆయన కూడా చిత్ర సీమలో ఎవరి సాయం లేకుండా ఒక్కరే వచ్చి ఈ స్ధాయికి వచ్చారు, ఇక ఆయనతో చిత్ర సీమలో అందరూ బాగానే ఉంటారు.. ముఖ్యంగా చాలా మంది దర్శకులతో తొలి సినిమాలు చేశారు రవితేజ. మరి మన టాలీవుడ్ లో అలా తొలి చిత్రం రవితేజతో చేసిన దర్శకులు ఎవరు అనేది చూద్దాం.
శ్రీను వైట్ల నీ కోసం
అగస్త్యన్ ఈ అబ్బాయి చాలా మంచోడు
యోగి ఒక రాజు ఒక రాణి
ఎస్.గోపాల్ రెడ్డి నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీస్
బోయపాటి శ్రీను భద్ర
హరీష్ శంకర్ షాక్
సముద్రఖని శంభో శివ శంభో
గోపీచంద్ మలినేని డాన్ శీను
బాబీ పవర్
విక్రమ్ సిరికొండ టచ్ చేసి చూడు
ఇలా కొత్త దర్శకులు చాలా మందితో రవితేజ సినిమాలు చేశారు అనే చెప్పాలి… ఇక మాస్ మహారాజ్ అనే పేరు కూడా ఆయన సంపాదించుకున్నారు.