మ‌రిన్ని స‌డ‌లింపులు ఇచ్చిన కేంద్రం – ఫ్రిబ్ర‌వ‌రి 1 నుంచి కొత్త రూల్స్

-

మ‌న దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.. ఏకంగా 90 వేల కేసులు న‌మోదు అయిన ప‌రిస్దితులు చూశాం.. నేడు ప‌ది నుంచి 15 వేల కేసులు న‌మోదు అవుతున్నాయి.. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు. అంతేకాదు తాజాగా క‌రోనా ఆంక్ష‌ల‌ను మ‌రింత స‌డ‌లించింది కేంద్రం.

- Advertisement -

సినీప్రియులకు, పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు గుడ్ న్యూస్ అందించింది తాజాగా. ఇక కంటెయిన్ మెంట్ జోన్ల వెలుప‌ల అన్నీ కార్య‌క‌లాపాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు, ఇక ఈ కొత్త నిబంధ‌న‌లు ఫ్రిబ్ర‌వ‌రి 1 నుంచి అమ‌లులోకి వ‌స్తాయి.

సినిమా హాళ్లు, థియేటర్లు ఫుల్ కెపాసిటీతో న‌డుపుకోవ‌చ్చు, ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ చూశాం 50 శాతం మాత్ర‌మే ప‌ర్మిష‌న్ ఉంది.. సో ఇక ఫ్రిబ్ర‌వ‌రి 1 నుంచి 100 శాతం సిట్టింగ్ తో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసుకోవ‌చ్చు..
అలాగే స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసింది. ఇక ఫ్రిబ్ర‌వ‌రి ఒక‌టి నుంచి
ఎగ్జిబిషన్ హాళ్లకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.. ఇక దేశంలో ఎక్క‌డ నుంచి ఎక్క‌డికైనా ఎలాంటి ఈ ప‌ర్మిట్లు అవ‌స‌రంలేదు , బ‌య‌టకు మాత్రం మాస్కులు ధ‌రించి మాత్ర‌మే రావాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అలా చేసుంటేనే ద్రోహం అయ్యేది: చంద్రబాబు

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu)...

మహిళల కోసం రూ.లక్ష కోట్ల ఖర్చు.. మంత్రి సీతక్క హామీ

తెలంగాణ మహిళలకు మంత్రి సీతక్క(Seethakka) గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభ్యున్నతే...