చెల్లెలి పై ప్రాంక్ – చితక్కొట్టిన ఆమె అన్న – ఇంత దారుణమా

-

ఈ మధ్య ప్రాంకులు చేసే వారు చాలా దూరం వెళుతున్నారు కంటెంట కోసం.. ముఖ్యంగా ఎవరూ చేయని విధంగా చేయాలి అని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ముంబైలో ఓ ప్రాంకర్ ఇలాగే చేశాడు, ఓ అమ్మాయి ఇంటికి వెళ్లి నీ బాయ్ ఫ్రెండ్ అన్నని నేను.. నువ్వు మా తమ్ముడిని మర్చిపో నీకు ఎంత కావాలి అన్నా ఇస్తాను అది ఇది అని కలరింగ్ ఇచ్చాడు.

- Advertisement -

ఈ సమయంలో ఆ అమ్మాయి అసలు ఎవరు మీరు నాకు ఎవరూ తెలియదు అని బాధపడింది.. అంతేకాదు వాళ్ల అన్నకి మెసెజ్ పెట్టింది కాల్ చేసింది.. పాపం ఈ విషయం తెలియక అమ్మాయి అమ్మా నాన్నతో ఈప్రాంకర్ ఓవర్ గా వాగేస్తున్నాడు.

ఈలోగా జిమ్ నుంచి ఆమె అన్న వచ్చాడు… వచ్చి రావడంతోనే బయట ఉన్న కర్ర మూడు ముక్కలు అయిపోయింది.. మెట్లు మీద నుంచి కింద పడేశాడు… ఇక బాబు ఇది ప్రాంక్ అని చెప్పాడు ఇక మరో ఉగ్రరూపం చూపించాడు ఆమె అన్న.

అమ్మాయిల మీద ప్రాంకు ఏమిటిరా అని నిక్కర్ తో నిలబెట్టి బెల్డుతో కొట్టి చివరకు కోపం తగ్గక పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లాడు… ఇక కెమెరా కూడా పగిలింది. పాపం ఈ విషయం ఆ ప్రాంక్ ఛానల్ లో చెప్పుకున్నాడు ఈ ప్రాంకర్… సో ఫ్రాంక్ లు చేసే ముందు కాస్త ఆలోచించండి బ్రదరూ. అందరూ ఒకేలా ఉండరు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | వైసీపీ ప్రతిపక్ష హోదా పై డిప్యూటీ సీఎం రియాక్షన్

వైసీపీ కోరుతున్న ప్రతిపక్ష హోదాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan...

AP Assembly | మొదలైన ఏపీ అసెంబ్లీ.. జగన్ @ 11 నిమిషాలే..!

AP Assembly | ఏపీ బడ్జెట్ 2025 - 26 సమావేశాలు...