బ్రేకింగ్ — మార్కెట్లో తగ్గిన బంగారం వెండి ధరలు ఒకే రోజు 4700 డౌన్ – రేట్లు ఇవే

-

బంగారం ధర గత 4 రోజులుగా పెరుగుతూ వచ్చింది, నేడు మాత్రం మార్కెట్లో బంగారం ధర కాస్త తగ్గుదల కనిపించింది, బంగారం ధర మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే వెండి ధర కూడా నేడు మార్కెట్లో డౌన్ అయింది, అయితే వచ్చే రోజుల్లో బంగారం స్దితి ఎలా ఉంటుంది నేడు రేట్లు చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గింది. దీంతో రేటు రూ.49,800కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గింది. రూ.45,650కు ట్రేడ్ అవుతోంది.

బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.4,700 తగ్గింది. దీంతో వెండి ధర రూ.66,000కు చేరింది.వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు. ఇక బంగారం ధర బాటలో వెండి కూడా తగ్గుతుంది అంటున్నారు.. వచ్చే రెండు నెలల వరకూ ఇలాగే తగ్గే సూచనలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...