మనకు మూడు సీజన్లు మారుతూ ఉంటాయి ఈ సమయంలో సీజనల్ ఫీవర్స్ కూడా వస్తూ ఉంటాయి.. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు, అయితే చాలా మంది అతిగా మందులు వేసుకుంటూ ఉంటారు.. జలుబు దగ్గు జ్వరం వస్తే వెంటనే మందులు వేస్తారు.. అయితే అతిగా తీసుకోవడం మంచిది కాదు.
- Advertisement -
మందుల ద్వారా లభించే యాంటిబయోటిక్స్ అప్పటికప్పుడు అనారోగ్యాన్ని దూరం చేయొచ్చు. అంతేకాని అవి అతిగా తీసుకుంటే సమస్యలు చాలా ఉంటాయి. మరి మనం ఇలా మందులతో కాకుండా ఏవి తింటే శరీరంలో సహజంగానే యాంటిబయోటిక్స్ పెరుగుతాయి అనేది చూద్దాం
అల్లం
వెల్లులి
పసుపు.
తేనె
కమలా పండు
ఇవి తరచూ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు సీజనల్ వ్యాధులు రావు.