తేనెటీగల ముళ్ల గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి చాలా డేంజర్

-

తేనెటీగలు కుడితే ఇక ఆ మంట మాములుగా ఉండదు మనకు తెలిసిందే … ఇక తోటల్లోకి వెళ్లిన సమయంలో పొలాల దగ్గర చెట్ట మీద ఈ తేనె తుట్టలు కనిపిస్తూ ఉంటాయి.. వాటిని ఎవరూ ఏమీ చేయరు.. కొందరు పొగ పెట్టి రాత్రి వదిలేస్తారు ఉదయానికి అవి పోతాయి, ఇలా చాలా మంది వాటిని చెరదగొడతారు ఎవరైనా రాయి లాంటిది వేస్తే మాత్రం అవి నమల్ని చెల్లాచెదురు అయి కుట్టేస్తాయి.

- Advertisement -

తేనే తీసేవారు కూడా శరీరం మొత్తం జనుపనార సంచి కప్పుకుని మరీ జాగ్రత్తగా తేనే పడతారు. మందంగా ఉండే సంచి మాత్రమే తీసుకోవాలి అంటారు నిపుణులు…ఒక తేనెటీగ కుట్టినా సరే దాని ముల్లు వెంటనే లాగేయలేకపోతే అది శరీరంలో బాదిస్తుంది. ఆనొప్పి పది రోజులు అయినా తగ్గదు..వందలు వేల సంఖ్యలో ఒకేసారి తేనెటీగలు దాడిచేస్తే ప్రాణాలు పోతాయి.

తేనెటీగ కుడితే దాని ముల్లులోంచి మన ఒంట్లోకి దూరే విషం ప్రమాదకరమైన ఎలర్జీలు కలిగిస్తుంది… ఆ నొప్పి అస్సలు తగ్గదు.. ఈ ముల్లుల్లో అపిటాక్సిన్ విష పదార్థాలు ఉంటాయి. ఇలా వందల సంఖ్యలో కుడితే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. సో మనిషికి చాలా డేంజర్ అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...