చిరంజీవి సినిమాలో స్టార్ హీరోయిన్

-

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు.. ఇక ఈ సినిమా విడుదల తేది కూడా ప్రకటించారు, దీని తర్వాత ఆయన లూసిఫర్ రీమేక్ కూడా సెట్స్ పై పెట్టారు..తమిళ దర్శకుడు మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహించనున్నారు, ఇక హైదరాబాద్ లో షూటింగ్ ఇటీవల ప్రారంభం అయింది..

- Advertisement -

ఇక్కడ చిరు పాత్రకు హీరోయిన్ ఉండేలా స్టోరీ రాసినట్లు తెలుస్తోంది, ఇక మలయాళంలో లేని పాత్ర ఇక్కడ జత చేస్తున్నారు, ఇక ఈ హీరోయిన్ పాత్రకి ఎవరిని తీసుకుంటున్నారు అంటే, పలువురి పేర్లు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో.. తాజాగా నయనతార పేరు వినిపిస్తోంది , ఈ చిత్రంలో నయనతారను తీసుకుంటున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే చిరు పక్కన ఆమె అయితే బాగుంటుంది అని భావిస్తున్నారు.. అయితే ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు.. ఇక ఈ చిత్రానికి మాటలు డైలాగులు వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియాలో ఎంటరైన మెటా AI

భారత్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ మెటా ఏఐ(Meta AI) అడుగుపెట్టింది....

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్...