ఈ రైతు బాధ దారుణం కన్నీరు వస్తుంది పాపం

-

ఎంతో కష్టపడి రైతు పంట పండిస్తాడు కాని ఆ పంటని అమ్మడానికి తీసుకువెళ్లిన సమయంలో సరైన ధర మార్కెట్లో రాదు.. ఒక్కోసారి అసలు ఆ పంట తీసుకువెళ్లినా బండికి కూడా డబ్బులు రాని పరిస్దితి ఉంటుంది..మనం చూశాం చాలాసార్లు కిలో టమోటా రూపాయి అని అర్దరూపాయి అని దీంతో కడుపు మండి ఆ సరుకు రోడ్ల మీద పాడేస్తున్నారు రైతులు. ఇలాంటి గిట్టుబాటు ధరలేక రోడ్లపై చాలా మంది రైతులు పంటని వదిలేస్తున్నారు.

- Advertisement -

ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో జహానాబాద్ టౌన్కు చెందిన మహ్మద్ సలీమ్ తనకున్న పొలంలో క్యాలీఫ్లవర్ పంట పండించాడు.ఇక దానిని అమ్మాలి అని కోసుకువచ్చాడు, అయితే రిటైల్ 14 ఉంది దీంతో మార్కెట్లో 8 లేదా 9 వస్తుంది అని అనుకున్నాడు.

కానీ మార్కెట్లో రూపాయి మాత్రమే ఉండటంతో ఇక దానిని రోడ్డుమీద వదిలేశాడు…దాదాపు ఆ బాధను తట్టుకోలేక 10 క్వింటాళ్ల పంటను రోడ్డు పాలు చేశాడు. దీంతో వాటిని తీసుకునేందుకు జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...