మీ ల్యాప్ టాప్ బ్యాటరీ ఎక్కువ కాలం రావాలంటే ఇలా చేయండి

-

ల్యాప్ టాప్ చాలా మంది వాడతారు అయితే ఇది వాడేవారు చాలా మంది సరైనజాగ్రత్తలు తీసుకోరు …దీని వల్ల బ్యాటరీ కూడా ముందే లైఫ్ టైమ్ పొగొట్టుకుంటుంది, మరి ల్యాప్ టాప్ ఎలా వాడాలి దానికి ఉన్న టెక్నిక్ ఏమిటి బ్యాటరీ చార్జింగ్ ఎలా పెట్టుకుంటే ఎక్కువ కాలం వస్తుంది ఇలా కొన్ని విషయాలు టెక్ గురు చెబుతున్నారు. సో మరి ఈ ట్రిక్స్ ఫాలో అయి బ్యాటరీ పోకుండా ఎక్కువ కాలం మన్నేలా చేయండి.

- Advertisement -

ఇంట్లో ల్యాప్ టాప్ వాడే సమయంలో కచ్చితంగా దానికి గాలి తగిలేలా చూడాలి
చార్జ్ పెట్టి ఫుల్ అయినా అలా సోఫాపై, మంచంపై వదిలేయకూడదు
బెంచ్ మీద కానీ, టేబుల్ మీద కానీ ల్యాప్ టాప్ వాడాలి
ఇక బ్యాటరీ హీట్ ఎక్కకూడదు
మీరు ల్యాప్ టాప్ చార్జింగ్ పెట్టినప్పుడు అందులో నుంచి వేడి బయటకు వెళ్లే మార్గం ఉండాలి.
ఇక చార్జింగ్ సాకెట్ లో పెట్టిన సమయంలో మీరు కనీసం 35 నుంచి 85 శాతం మద్య చార్జింగ్ ఉంచుకోండి
మరీ బ్యాటరీ డెడ్ అయ్యే వరకూ ఉంచకూడదు
ఇక బ్యాటరీ 100 ఎప్పుడూ ఫుల్ చార్జ్ పెట్టకూడదు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

లైంగిక స్టామినా పెరగాలంటే పురుషులు ఇవి మానుకోవాల్సిందే..!

ప్రస్తుత యువతరంలో లైంగిక సమస్యలు(Sex Stamina) అధికంగా ఉంటున్నాయి. అందుకు వారి...

జగన్‌ను తిరుమల వెళ్లొద్దని ఎవరన్నారు: చంద్రబాబు

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు...