బండి కారు నడుపుతున్నారా ఈ ఫైన్లు తప్పక తెలుసుకోండి

-

బండి కారు నడిపే కొందరు రూల్స్ పాటించడం లేదు.. ఈ విషయంలో ఎన్ని సార్లు పోలీసులు చెబుతున్నా కొందరిలో మార్పు మాత్రం రావడం లేదు, అందుకే భారీగా ఫైన్లు వేస్తున్నారు, ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మీ జేబు ఖాళీ అవుతుంది, కచ్చితంగా అన్నీ డాక్యుమెంట్లు తీసుకుని బైక్ నడపండి.

- Advertisement -

మీ దగ్గర ఈ డాక్యుమెంట్లు లేకపోతే భారీ ఫైన్లు తప్పవు సో మరి ఆ ట్రాఫిక్ రూల్స్ ఫైన్లు తెలుసుకోండి
మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000 ఫైన్
మైనర్లు అలాగే చిన్నపిల్లలు అస్సలు బైక్ కారు నడపకూడదు
మితిమీరిన వేగంతో బైక్ కారు నడిపితే 2000 ఫైన్
మందు తాగి వెహికల్ నడిపితే రూ.10 వేలు
చాలా మంది రేసింగ్ కు పాల్పడతారు వారికి ఐదు వేల జరిమానా
స్టేట్స్ లో పర్మిట్ లేకుండా వెహికల్ నడిపితే 10 వేల ఫైన్
త్రిపుల్ రైడింగ్ 2 వేల నుంచి 5 వేలు
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1000 జరిమానా
ఇన్సూరెన్స్ లేకపోయినా పొల్యుషన్ సర్టిఫికెట్ లేకపోయినా 5 వేల జరిమానా
పిల్లలకు మైనర్లకు మీ బైక్ కారు ఇస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ క్సాన్సిల్ అలాగే రిజిస్ట్రేషన్ కాన్సిల్ చేస్తారు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...