కొత్త నెల ఒకటో తేది వచ్చింది అంటే చాలు వెంటనే గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే టెన్షన్ ఉంటుంది ప్రజలకు…మరీ ముఖ్యంగా చాలా మంది దీని గురించి ఆలోచిస్తారు…. ఈ నెల బిల్లులో ధర పెరిగితే మళ్లీ భారం తప్పదు అన్నట్లు చూస్తారు, అయితే ఈ ఒకటో తేదిన ఇంకా ఎలాంటి వార్త రాలేదు.. కాని తాజాగా గ్యాస్ సిలిండర్ ధరల పై వార్త వచ్చేసింది.
- Advertisement -
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి… నేటి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చేసింది.. సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఇది 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర…..ఒకవేళ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తూ ఉంటే ధర రూ.6 తగ్గింది.
న్యూఢిల్లీలోరూ.719కు
హైదరాబాద్లో రూ.746
ఏపీలోరూ.777కు ధరలు చేరాయి