బాధలో ఉన్న తన మిత్రుడికి ఈ పిల్లాడు ఇస్తున్న హగ్ వీడియో చూడండి

-

ఒక్కోసారి బాధల్లో ఉన్నప్పుడు మన మనసుకు నచ్చిన సన్నిహితులు దగ్గరగా ఉంటే మన బాధ వారికి తెలిస్తే వెంటనే వారు మనకు ఓ హగ్గు ఇస్తారు… మన బాధ అలా హగ్ చేసుకోవడం వల్ల కాస్త తగ్గుతుంది.. అంతేకాదు కాస్త ఫీలింగ్ ఎమోషన్ కూడా ఆ సమయంలో కనిపిస్తుంది, ఇది యువత పెద్దలు ముసలివారు ఇలా చాలా మంది దగ్గర చూశాం, మనం కూడా ఏదో ఓ రోజు ఇలాంటి సందర్భాన్ని చూసిన వారిమే.

- Advertisement -

కాని ఇక్కడ ఇద్దరు చిన్నారు ఇచ్చుకున్న హగ్ వైరల్ అవుతోంది, తన స్నేహితుడు బాధలో ఉన్నాడని గుర్తించిన ఓ పిల్లాడు వెంటనే అతడి దగ్గరికి వెళ్లాడు. అతను బాధలో ఉన్నాడు అని అర్దం చేసుకుని హగ్ ఇచ్చాడు, ఇది చూసిన నెటిజన్లు అందరూ కామెంట్లు చేస్తున్నారు.

గొప్ప స్నేహం ఇలా బాధ ఉన్న సమయంలో పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా సరే ఇదే కోరుకుంటారు.. ఆ చిన్న పిల్లాడికిఈ సంస్కారం పెద్దల నుంచి వచ్చి ఉంటుంది అంటున్నారు, మరి ఆ చిన్నారుల వీడియో మీరు చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...