అతని పీఎఫ్ అకౌంట్లో రూ.103 కోట్లు – అంత పెద్ద ఉద్యోగమా ?

-

ఉద్యోగంలో చేరిన సమయంలో ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరికి అయినా ఇది తప్పనిసరిగా ఇస్తారు. అయితే ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే సమయానికి ఈ పీఎఫ్ అమౌంట్ 25 లక్షలు లేదా 50 లక్షల రూపాయల వరకూ వస్తుంది. అయితే సాధారణంగా మరీ ఎక్కువ జీతం అయి పెద్ద పొస్టు అయితే కోటీరూపాయల వరకూ రావచ్చు.

- Advertisement -

మన దేశంలోనే ఓ పీఎఫ్ ఖాతాలో ఏకంగా రూ.103 కోట్లు ఉన్నాయి. ఇంత అమౌంట్ ఏమిటి అని ఆశ్చర్యం కలుగుతోందా. ఉద్యోగికి వచ్చే వేతనంలో 12 శాతం పీఎఫ్ కింద జమ చేయాలి.. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏడాదికి రూ.7.5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.

అయితే ప్రైవేట్ ఉద్యోగులకి ఇలాంటి నియమాలు ఏమీ లేవు, అయితే ఈ నగదు ఓ ప్రైవేట్ ఉద్యోగిది అయి ఉంటుంది అంటున్నారు. ఇక తర్వాత వ్యక్తి ఖాతాలో 86 కోట్లు ఉన్నాయట, ఇలా మూడో వ్యక్తి ఖాతాలో కూడా ఇంతే నగదు ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...