బ్రేకింగ్ — ఉత్తరాఖండ్లో దారుణం విరిగిపడ్డ కొండ చరియలు జలసమాధి అయిన గ్రామం

-

ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని రైనీ వద్ద దారుణం జరిగింది, కనివిని ఎరుగని రీతిలో ఇక్కడ ప్రమాదం జరిగింది, ఇక్కడ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిపోయాయి.. ఈ దాటికి అక్కడ ఉన్న డ్యామ్ కూలిపోయింది, దీంతో
రేనీ గ్రామం జలసమాధి అయ్యింది. ఈ దారుణమైన పరిస్దితుల్లో అక్కడ హరిద్వార్ కు కూడా ముప్పు ఉంది అంటున్నారు.

- Advertisement -

హరిద్వార్ జిల్లా యంత్రాంగం కూడా హెచ్చరిక జారీ చేసింది. అక్కడ స్పీకర్ల ద్వారా ఈ విషయం హెచ్చరిస్తున్నారు..
సరస్సు నీటిని తగ్గించాలని శ్రీనగర్ జలవిద్యుత్ ప్రాజెక్టుకు సూచనలు జారీ చేశారు…అయితే దీనిపై చాలా నష్టం జరుగుతోంది అని అంటున్నారు అధికారులు.. ఇక అన్నీ బృందాలు అప్రమత్తం అయ్యాయి.

ఇక్కడ ఆనకట్ట తెగడంతో నీరు వేగంగా వస్తోంది నదుల్లో నీరు నిండుతోంది… దీంతో అక్కడ గ్రామ ప్రజలను అందరిని తరలించారు, ఇక నది దగ్గర పలు వర్కులు చేస్తున్న వారిని కూడా వేగంగా అక్కడ నుంచి తరలించారు.. గంగా నది ఒడ్డుకు వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు..ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ విపత్తుపై సమాచారం తెలుసుకున్నారు. నిత్యం అక్కడ మానిటరింగ్ చేస్తున్నారు పరిస్దితిని.

ఈ వీడియో చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...