ఈ రాశి వారు ఈ రత్నం ధరిస్తే చాలా మంచిదట

-

ఎవరికైనా జీవితం బాగోవాలి అని కోరిక ఉంటుంది …ముఖ్యంగా కొందరు జాతకాలు నమ్ముతారు ..తమ పేరు బలం, నక్షత్ర బలం, రాశి జాతకం ఇలా అన్నింటిని విశ్లేషించుకుంటారు, దాని ప్రకారం ముందుకు వెళతారు జీవితంలో… అయితే మీ రాశి ప్రకారం మీరు ఏ రత్నం ధరిస్తే మంచిది అనేది జ్యోతిష్యులు చెబుతున్నారు… మరి ఏ రాశికి ఏ రత్నాలు మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

మేష రాశి వారికి ఎర్ర పగడం
వృషభ రాశి వారికి వజ్రం చాలా మంచిది
మిథున రాశి వారికి పచ్చ
కర్కాటక రాశి..ఈ రాశి వారికి ముత్యం
సింహరాశి ఈ రాశి వారికి కెంపు
కన్యా రాశి ఈ రాశి వారికి పచ్చ
తులా రాశి తెల్లని పుష్యరాగం లేదా వజ్రం
వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఎర్ర పగడం
ధనూరాశి కనక పుష్యరాగం
మకర రాశి వారు నీలం
కుంభ రాశి వారు జెమ్స్టోన్ సఫైర్
మీన రాశి వారు కనక పుష్యరాగం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...