త్వరలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు — ఏఏ స్టేట్స్ లో చూద్దాం

-

ఈ ఏడాది ఎన్నికలు పలు స్టేట్స్ లో జరుగనున్నాయి, ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు అతి త్వరలో ఎన్నికల నగారా మోగనుంది అని తెలుస్తోంది… దీని కోసం ఈసీ అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.అతి త్వరలో
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు హస్తిన వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇందులో రెండు అతి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఒకటి తమిళనాడు రెండు వెస్ట్ బెంగాల్ , అలాగే మరో మూడు స్టేట్స్ చూస్తే , కేరళ, అసోం, పుదుచ్చేరి ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి,
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గురించి అందరూ చూస్తున్నారు, ఇక్కడ రాజకీయంగా ఆయా స్టేట్స్ లో ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయో తెలిసిందే.

ఇక తాజాగా తమిళనాడులో మరీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ప్రజలు.. ఈసారి ఇక్కడ ఐదు రాజకీయ పార్టీలు నేరుగా నువ్వా నేనా అనే రేంజ్ పోటీకి సిద్దం అవుతున్నాయి, ఇక వెస్ట్ బెంగాల్ లో కూడా దీదీకి చెక్ పెట్టాలి అని చూస్తున్నాయి విపక్షాలు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...