వివాహం అయిన తర్వాత ఏ జంట అయిన తొలి రాత్రి పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు… ఇక అమ్మాయి ఆ పెళ్లి కొడుకు గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది.. సిగ్గుపడుతూ పాల గ్లాసుతో అతని ముందు ఉంటుంది… అయితే ఇద్దరూ ఏకాంతంగా అనేక విషయాలు మాట్లాడుకుంటారు.. ఇక ఏం జరుగుతుందో పెళ్లి అయిన ప్రతీ ఒక్కరికి తెలిసిందే.. అయితే ఇక్కడ ఫోటో చూశారుగా.
పెళ్లి కొడుకు మాత్రం ఫస్ట్ నైట్ రోజు ఇలా ఉద్యోగ కర్తవ్యంలో నిమగ్నం అయ్యాడు… ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది… మరీ ఇంతలా ఫస్ట్ నైట్ రోజు కూడా కంపెనీ వారి కోసం నువ్వు పని చేస్తున్నావంటే సూపర్ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం రోజు ఇలాంటి పని ముందు పెట్టుకున్నారు ఏమిటి అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
తన పడక గదిలో కంప్యూటర్తో కుస్తీ పడుతున్న ఈ పెళ్లి కొడుకు గురించి అనేక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి మీరు ఏమంటారు మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి సరదాగా.