ఉప్పెన సినిమా దర్శకుడికి పుట్టిన రోజున భారీ బహుమతి

-

ఉప్పెన సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.. అంతేకాదు సినిమా ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ కలెక్షన్లే, మూడు రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసింది లాభాల్లోకి వచ్చేసింది సినిమా… ఇక ఈ సినిమా ద్వారా దర్శకుడు హీరో హీరోయిన్ కు మంచి పేరు వచ్చింది… వైష్ణవ్ తేజ్ కు డెబ్యూ మూవీ ఇంత పేరు రావడంతో మెగా ఫ్యామిలీ కూడా చాలా ఆనందంలో ఉన్నారు.

- Advertisement -

ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా పుట్టినరోజు నేడు.. ఫ్రిబ్రవరి 15 ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేసింది… ఓ మంచి బహుమతి అని తెలిపింది.
ఉప్పెన తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని.. ఇంత కన్నా గొప్ప పుట్టినరోజు బహుమతి బుచ్చిబాబుకు ఏముంటుందని నిర్మాతలు పేర్కొన్నారు ఈ ట్వీట్ లో.

మొత్తం మూడు రోజులు ప్రపంచ వ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది…ఇక డిస్ట్రిబ్యూటర్ల షేర్ విలువ రూ.28.29 కోట్లు దీంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక దర్శకుడికి పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...