రాధేశ్యామ్ లో ప్రభాస్ కాస్ట్యూమ్స్ ఖర్చు ఎంతో తెలుసా

-

రెబల్స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు చిత్రాలు ఒకే చేశారు.. ఇక రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి అయింది.. విడుదల తేదీ కూడా ఇచ్చారు, ఇక ఆదిపురుష్ సలార్ చిత్రాలు సెట్స్ పై పెట్టారు, ఆ తర్వాత నాగ్ అశ్విన్ చిత్రంలో నటిస్తారు..
సాహో తర్వాత ప్రభాస్ నటిస్తోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్.. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు ప్రభాస్.

- Advertisement -

రాధేశ్యామ్ సినిమా కోసం భారీ రేంజ్లో కాస్ట్యూమ్స్ కోసం ఖర్చు పెట్టారట. తాజాగా ఈ ఖర్చు గురించి టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు ప్రభాస్ కోసం ఆరు కోట్ల రూపాయలు దుస్తులకి ఖర్చు చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి, ఈ దుస్తుల కోసం ప్రత్యేకంగా ఓ డిజైనర్ ని మాట్లాడారు అని తెలుస్తోంది.

ప్రభాస్ కెరియర్లోనే అత్యంత కాస్ట్లీ కాస్టూమ్స్ ఇవేనని టాలీవుడ్ టాక్ నడుస్తోంది, ఇక ఈ లుక్ రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, ఈ సినిమా చాలా రిచ్ లుక్ లో కనిపిస్తుంది అంటున్నారు..రాధేశ్యామ్ గ్లింప్స్లో ప్రభాస్ లుక్, డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కచ్చితంగా అదే అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...