సినిమా పరిశ్రమలో చాలా మంది అనేమాట మనం వింటూ ఉంటాం… డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను అంటారు.. ఇలా చాలా మంది మన టాలీవుడ్ చిత్ర సీమలో డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్లు అయ్యారు.. ఇప్పుడు యాక్టర్లుగా ఉన్న చాలా మంది నిజ జీవితంలో స్టెతస్కోప్ పట్టుకుని వైద్యం చేసారు. కొందరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ వైద్య వృత్తికి గుడ్ బై చెప్పారు, మన టాలీవుడ్ లో ఎవరు వారు అనేది చూద్దాం.
అల్లు రామలింగయ్య ఆయుర్వేద హోమియో డాక్టర్ ఆయన
హీరో రాజశేఖర్
హీరోయిన్ సాయిపల్లవి
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా హీరోయిన్ రూప కొడువయూర్
సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి
భరత్ రెడ్డి నటుడు
అజ్మల్ అమీర్ రంగం సినిమా విలన్
ప్రణీత హీరోయిన్
భరత్ ఎంబీ బీఎస్ చేస్తున్నారు
దివ్య నాయర్
హరనాథ్ పొలిచెర్ల
లిటిల్ సోల్జర్స్ లో చిన్నారిగా నటించిన కావ్య
సౌందర్య ఎంబీబీఎస్ మధ్యలోనే ఆపారు