బాలయ్య బోయపాటి సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ ఇదేనా

-

నందమూరి హీరో బాలకృష్ణ దర్శకుడు బోయపాటి నుంచి సినిమా ప్రకటన వచ్చిన సమయం నుంచి అభిమానులు దీని కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు… ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిటింగ్, ఇక ఈ చిత్రంలో బాలయ్య ఇప్పటి వరకూ పోషించని డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు, ఇక వీరి కలయికలో వస్తున్న మూడవ చిత్రం బీబీ3.

- Advertisement -

అయితే ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ బయటకు రావడం లేదు.. లీకులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు చిత్ర యూనిట్… తాజాగా ఈ సినిమాకి ఓ క్రేజీ టైటిల్ పరిశీలన చేస్తున్నారు అని గత రెండు నెలలుగా వార్తలు వినిపించాయి
తాజాగా గాడ్ ఫాదర్ అనే పవర్ ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేసినట్టు మళ్లీ వార్తలు వినిపిస్తున్నాయి..త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కూడా కనిపిస్తారని తెలుస్తోంది, ఇక యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరణ జరుగుతున్నాయట, మే 28న వెండితెరపై ఈ సినిమా రానుంది,ఇక సంగీత బాణీలు తమన్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...