పవన్ – క్రిష్ చిత్రంలో పది రోజుల షూటింగ్ కోసం ఏం నిర్మిస్తున్నారంటే

-

పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు, ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, ఇక తాజాగా ఆయన క్రిష్ సినిమాని చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, ఇక ఇది
పిరీడ్ మూవీ , దీని కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారు, ఇక భారీ సెట్స్ వేస్తున్నారు చిత్ర యూనిట్.

- Advertisement -

ఇప్పటికే ఈ స్టోరీ గురించి పవన్అభిమానులు ఎదురుచూస్తున్నారు, ఎందుకు అంటే ఇందులో పవన్ కల్యాణ్ లుక్ ఎలా ఉంటుందా అని చూడాలి అని కోరికతో ఉన్నారు… ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి హైదరాబాదు శివారులో భారీ స్థలంలో చార్మినార్ సెట్ ను నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా మరో సెట్ వేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి, ఇక్కడ సెట్ లో పది రోజుల షూటింగ్ జరుగుతుంది అంటున్నారు. ఈ స్టోరీ ప్రకారం గండికోట సంస్థానం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందట.
భారీ సంస్థానం సెట్ ను నిర్మిస్తున్నారు, ఇక ఈ సెట్ లోపల చూస్తే మొత్తం 17 వశతాబ్దం నాటి లుక్ కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...