కొత్త జంటకి వీరు ఇచ్చిన గిఫ్ట్ చూడండి

-

కొత్తగా వివాహం అయితే ఆ జంటలకు కానుకలు ఇస్తారు స్నేహితులు… అయితే గతంలో ఇచ్చే గిఫ్టులు ఇప్పుడు ఇచ్చే గిఫ్టులకి చాలా మార్పు వచ్చింది… ఇప్పుడు చాలా మంది ట్రెండ్ సెట్ చేస్తున్నారు, ఇప్పుడు గ్యాస్ ధరలు పెట్రోల్ డిజీల్ ధరలు పెరగడంతో చాలా మంది వెరైటీగా వీటిని తీసుకువచ్చి గిఫ్టులుగా ఇస్తున్నారు.

- Advertisement -

అంతేకాదు ఏకంగా స్టేజీపైకి తీసుకువచ్చి వాటితో ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, అంతేకాదు అక్కడ నుంచి వారికి మెడలో ఉల్లిపాయ దండలు వేస్తున్నారు, ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కొత్తగా పెళ్లైన జంటకు ఇలాగే ఇచ్చారు.

మొత్తానికి ఇప్పుడు అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు, ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది వరుడు వధువుకి ఎలా గిఫ్టులు ఇచ్చారో చూడండి.

ఈ వీడియో చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...