రైస్ కంటే మిల్లెట్స్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే

-

ఈ రోజుల్లో చాలా మంది షుగర్ బీపీ వస్తున్నాయి అనే ఆలోచనతో రైస్ కి దూరంగా ఉంటున్నారు.. గోదుమలు లేదా మిల్లెట్స్ తింటున్నారు, దీని వల్ల చపాతీ రోటీలు ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు.. కార్బొహైడ్రెడ్స్ అధికంగా ఉండే ఈ రైస్ కి దూరంగా ఉంటున్నారు, అయితే ఈ మిల్లెట్స్ ఎక్కువగా తీసుకునే వారి సంఖ్య 2018 నుంచి బాగా పెరిగింది.

- Advertisement -

జొన్నలు, కొర్రలు, రాగులు, సామలు వంటి చిరుధాన్యాలన్నింటినీ పిండిగా చేసి వాటితో రొట్టెలు చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదు బాణపొట్టలాంటివి కూడా తగ్గుతాయి కొవ్వు చేరదు, ఊబకాయం సమస్య ఉండదు, ఇక ఇవి రెండు మూడు తీసుకున్నా కడుపు నిండిన భావన వస్తుంది, ఇక జీర్ణ వ్యవస్ద కూడా బాగుంటుంది.

వీటిలో గ్లూటెన్ ఉండకపోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పై ఎలాంటి భారం పడకుండా ఉంటుంది. గ్లూటెన్ ఎక్కువగా ఉంటే జీర్ణ సమస్యలు కొందరికి వస్తాయి.. అందుకే చపాతీ తినేవారికి కొందరికీ ఈ సమస్య వస్తుంది అందుకే జిర్ణ సమస్యలు లేకపోతే మీరు చపాతీ తీసుకోవచ్చు మిల్లెట్స్ తో చేసిన రోటీలు తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....