సంపాదన లేదని తిరస్కరించిన ప్రియురాలు – నేడు అతను ఏం చేస్తున్నాడో తెలిసి షాక్

-

ప్రేమించిన యువతి పెళ్లి కుదరదు అంది.. నువ్వు ఉద్యోగం చేసినా 50 వేలు సంపాదిస్తేనే మా నాన్నకి చెప్పగలను అని చెప్పింది…ఆ బాధ ఆ ప్రేమికుడ్ని మరింత వేధించింది.. ఇక బతికి సాధించేది ఏముంది అని పురుగుల మందు కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్నాడు, అమ్మ నాన్నని చూసి రాత్రి చనిపోవాలి అని భావించాడు, రాత్రి కొడుకు ముఖం చూసి తండ్రికి అనుమానం వచ్చింది.

- Advertisement -

చలాకీగా ఉండే కొడుకు నేడు ఇలా ఉన్నాడు ఏమిటి అని ఆలోచించాడు తండ్రి, రోజు కంటే కొడుకు అమ్మ దగ్గర ఎక్కువ సేపు ఉన్నాడు. ఇష్టమైన పచ్చడి పప్పు అన్నం తిని తన బెడ్ రూమ్ లో పడుకున్నాడు, తండ్రికి ఏదో కీడు అనిపించి రాత్రి 2 గంటలకు తలుపు తట్టాడు.. కోడుకు డోర్ తీయలేదు… తీరా అనుమానం బలపడి తలుపు బద్దలుకొడితే.

పురుగుల మందు తాగి కొడుకు పడిపోయాడు.. సృహు ఉంది వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు స్ధానికుల సాయంతో.. ఇక డాక్టర్లు బతికించారు… కాని పదిహేను రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా అలా ఆస్ప్రత్రిలో ఉన్నాడు, ఏ అమ్మాయి చీదరించిందో దానికి బుద్ది వచ్చేలా బతకాలి ఇలా చావడం ఏమిటి అని కొడుకుని తిట్టాడు.. ప్రేమగా మంచి మాటలు చెప్పి ఉద్యోగాల వేట చేయమన్నాడు, అలా నేడు లండన్ వెళ్లి నెలకి 6 లక్షలు సంపాదిస్తున్నాడు ఆ కొడుకు, ఆరోజు తీసుకున్న ఓ చెడు నిర్ణయం వల్ల ఇంత మంచి లైఫ్ ని మిస్ అయ్యేవాడిని కదా అని బాధపడుతున్నాడు అనీల్ పాండే… ప్రేమే జీవితం కాదు ప్లీస్ అంటూ యువతకు తన మాట చెప్పాడు మ్యాగజైన్ కి…

అనీల్ పాండే
గుజరాత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...