విమానం ఇంజిన్లో మంటలు – విమానంలోంచి వీడియో తీసిన ప్రయాణికులు – వీడియో ఇదే

-

గాలిలో ఎగురుతున్న విమానం ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి… ఇక ప్రయాణికులు ఆందోళన చెందారు.. మొత్తానికి ఈ ఇంజిన్ గాలిలోనే మండింది, అయితే సేఫ్ గా ల్యాండ్ అయింది.. ఈ విమానం ఇంజిన్ కాలడంతో ఆ ఇంజిన్ విడి బాగాలు ఏకంగా కిందకి కూడా పడ్డాయి.

- Advertisement -

ఆ విమానం లోపలి నుంచి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో నేడు వైరల్ గా మారింది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 777-200 విమానం అని తెలుస్తోంది, ఇది డెన్వర్ నుంచి హవాయి ద్వీపంలోని ఓ నగరానికి వెళుతోంది.. విమానం గాలిలో ఉన్న సమయంలో ఇంజిన్ లో పెద్దగా మంటలు వచ్చాయి.

వెంటనే వాటిని విమానంలో ఉన్న ప్రయాణికులు వీడియో తీశారు, ఈ ఇంజిన్ విడిభాగాలు పలు ఇళ్ల మధ్య పడ్డాయి
విమానాన్ని పైలెట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇందులో దాదాపు 240 మంది ప్రయాణికులు ఉన్నాయి, అత్యవసర ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

వీడియో ఇదే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...