మీరు సీట్లో కూర్చుని ఉద్యోగం వ్యాపారం చేస్తున్నారా ఇది తప్పక తెలుసుకోండి

-

మనలో చాలా మంది నిత్యం కూర్చొని పనులు చేసే వారు చాలా మంది ఉన్నారు.. అయితే ఏకదాటిగా ఇలా కూర్చుని పనులు చేయడం వల్ల పలు ఇబ్బందులు తప్పవు అంటున్నారు వైద్యులు… కొంచెం సేపు అయినా నడక ఉండాలి వాకింగ్ లేనిదే శారీరక శ్రమ లేకపోతే అనేక జబ్బులు మన శరీరానికి వెల్ కం పలికినట్టే అంటున్నారు… సో కచ్చితంగా
పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం మీరు రెండు గంటలు అయినా వాకింగ్ చేయాలి… మినిమం గంట అయినా వాకింగ్ రన్నింగ్ ఇలాంటివి చేయాలి.

- Advertisement -

అలాగే కూర్చుని పని చేసే వారు కచ్చితంగా రెండు గంటలకు ఓసారి లేచి 20 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి ఇలా వ్యాయామం చేయడం వల్ల ఇబ్బందులు ఉండవు… ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగస్తులపై పరిశోధన చేశారు ఈ సమయంలో ఇలాంటి వారిని గుర్తిస్తే పలు జబ్బులు వచ్చిన వారు ఉన్నారు.

వారెవ్వరూ కూడా రెండు మూడు గంటలు అయినా నాలుగు గంటలు అయినా కుర్చీ నుంచి లేవడం లేదు..
అందుకే చిన్నవయసులోనే గుండెజబ్బులు, ఆస్తమా, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగిపోతాయని అంటున్నారు, ఇక అన్నం తిన్న వెంటనే కూర్చోకుండా ఓ పదినిమిషాలు వాకింగ్ చేసి అటు ఇటు నడిస్తే ఇబ్బంది ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...