మనకు ప్రపంచంలో అనేక రకాల స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఉన్నాయి.. కొన్ని వందల కంపెనీలు అనేకరకాల డిజైన్ మోడల్స్ లో ఫోన్లు అమ్ముతున్నాయి… అయితే ఈ కరోనా సమయంలో చాలా వరకూ సెల్ ఫోన్ అమ్మకాలు తగ్గాయి.. దాదాపు 9 నెలలు అమ్మకాలు లేవు… అయితే 2020 దారుణమైన పరిస్దితి ఎదుర్కొంది మొబైల్ మార్కెట్.
ఆపిల్ సంస్థ తయారుచేసే స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇతర బ్రాండ్లను మించి అమ్ముడయ్యాయనితెలుస్తోంది, వరల్డ్ లో ఎక్కువగా అమ్ముడు అయిన ఫోన్ ఏది అంటే ఐఫోన్ 11 ఇది అమ్మకాల్లో నెంబర్ 1 గా నిలిచింది.
ఇక గత ఏడాది ఆపిల్ కంపెనీ ఎన్ని మొబైల్స్ అమ్మిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు…2020లో ఆపిల్ సంస్థ 64.8 మిలియన్ల ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్లను అమ్మింది…. ఆ తర్వాత భారీగా సేల్ జరిగినవి
ఐఫోన్ ఎస్ఈ ఇక తర్వాత ఎక్కువ సేల్ చేసినది ఐఫోన్ 12.