మార్చి నుంచి పాల ధ‌ర‌లు పెరుగుతాయా ? ఎందుకు ?

-

మ‌నం ఒక‌టి గుర్తు ఉంచుకోవాలి పెట్రోల్ డిజీల్ ధ‌ర‌లు పెరిగాయి అంటే క‌చ్చితంగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతాయి …ఎందుకు అంటే ఈ వ‌స్తువులు అన్నీ వ‌చ్చేది వాహ‌నాల్లో… ఆ వాహ‌నాలు ముందుకు సాగాలి అంటే క‌చ్చితంగా ఈ ఇంధ‌నం ఉండాలి, ఇప్పుడు పెట్రోల్ డిజీల్ పెరుగుద‌ల‌తో అప్పుడే మార్కెట్లో కొన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుద‌ల క‌నిపిస్తోంది.

- Advertisement -

అయితే తాజాగా పాల ధ‌ర కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు వ్యాపారులు.. ఎందుకు అంటే కచ్చితంగా ఇది పాల ఉత్పత్తి దగ్గర్నుంచి రవాణా వరకు ప్రతీ చోటా ఇప్పుడు మెషీన్లు, వాహనాలు ఉంటున్నాయి.. సో క‌చ్చితంగా వారికి ఖ‌ర్చు పెరుగుతుంది అందుకే పాల ధ‌ర పెర‌గ‌వ‌చ్చు అంటున్నారు.

అయితే దీనిపై ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న పాల కంపెనీల నుంచి రాలేదు, మార్చి 1 నుంచి ఈ పాల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది అని వార్త‌లు అయితే వినిపిస్తున్నాయి, ధ‌ర‌లు పెర‌గ‌క‌పోతే సంతోష‌మే పెరిగితే మాత్రం లీట‌రుకు నాలుగు రూపాయ‌లు పెర‌గ‌వ‌చ్చు అంటున్నారు వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....