బంగారం ధర ఈ రోజు కాస్త తగ్గుదల నమోదు చేసింది, రెండు రోజులుగా పరుగులు పెట్టిన పుత్తడి నేడు కాస్త తగ్గుదల నమోదు చేసింది, పుత్తడితో పాటు వెండి ధర కూడా తగ్గుదల నమోదు చేసింది. ముంబై బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి.
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.610
తగ్గింది. దీంతో రేటు రూ.46,570కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గుదలతో రూ.42,690కు చేరింది.
బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా తగ్గింది….వెండి ధర కేజీకి రూ.800 తగ్గి… రూ.72,500కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.
ReplyForward
|